As the number of coronavirus cases reached 12,87, 945, Prime Minister Narendra Modi is likely to hold a meeting with chief ministers of all the states on July 27, Monday to discuss the pandemic situation in the country.
#COVID19
#Unlock3
#PMModi
#Lockdown
#PMModiMeetWithCMs
#PMModiVideoConference
#Coronavirus
#COVID19CasesInIndia

దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీ సోమవారం సీఎంలతో కరోనా వైరస్ ప్రభావం, అన్ లాక్ 3.0 గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు..